(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 073
॥ శ్రీః ॥
1.73. అధ్యాయః 073
Mahabharata - Adi Parva - Chapter Topics
శుక్రదేవయానీసంవాదః॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
శుక్ర ఉవాచ। 1-73-0x(379)(3338)
యః పరేషాం నరో నిత్యమతివాదాంస్తితిక్షతే।
దేవయాని విజానీహి తేన సర్వమిదం జితం॥ 1-73-1(3339)
యః సముత్పతితం క్రోధం నిగృహ్ణాతి ఇయం యథా।
స యంతేత్యుచ్యతే సద్భిర్న యో రశ్మిషు లంబతే॥ 1-73-2(3340)
యః సముత్పతితం క్రోధమక్రోధేన నిరస్యతి।
దేవయాని విజానీహి తేన సర్వమిదం జితం॥ 1-73-3(3341)
యః సముత్పతితం క్రోధం క్షమయేహ నిరస్యతి।
యథోరగస్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే॥ 1-73-4(3342)
యః సంధారయతే మన్యుం యోఽతివాదాంస్తితిక్షతే।
యశ్చ తప్తో న తపతి దృఢం సోఽర్థస్య భాజనం॥ 1-73-5(3343)
యో యజేదపరిశ్రాంతో మాసిమాసి శతం సమాః।
న క్రుద్ధ్యేద్యశ్చ సర్వస్య తయోరక్రోధనోఽధికః॥ 1-73-6(3344)
`తస్మాదక్రోధనః శ్రేష్ఠః కామక్రోధౌ విగర్హితౌ।
క్రుద్ధస్య నిష్ఫలాన్యేవ దానయజ్ఞతపాంసి చ॥ 1-73-7(3345)
తస్మాదక్రోధనే యజ్ఞతపోదానఫలం మహత్।
భవేదసంశయం భద్రే నేతరస్మిన్కదాచన॥ 1-73-8(3346)
న యతిర్న తపస్వీ చ న యజ్వా న చ ధర్మభాక్।
క్రోధస్య యో వశం గచ్ఛేత్తస్య లోకద్వయం న చ॥ 1-73-9(3347)
పుత్రో భృత్యః సుహృద్భ్రాతా భార్యా ధర్మశ్చ సత్యతా।
తస్యైతాన్యపయాస్యంతి క్రోధశీలస్య నిశ్చితం॥ 1-73-10(3348)
యత్కుమారాః కుమార్యశ్చ వైరం కుర్యురచేతసః।
న తత్ప్రాజ్ఞోఽనుకుర్వీత న విదుస్తే బలాబలం॥ 1-73-11(3349)
దేవయాన్యువాచ। 1-73-12x(380)
వేదాహం తాత బాలాఽపి ధర్మాణాం యదిహాంతరం।
అక్రోధే చాతివాదే చ వేద చాపి బలాబలం॥ 1-73-12(3350)
`స్వవృత్తిమననుష్ఠాయ ధర్మముత్సృజ్య తత్త్వతః।'
శిష్యస్యాశిష్యవృత్తేస్తు న క్షంతవ్యం బుభూషతా॥ 1-73-13(3351)
`ప్రేష్యః శిష్యః స్వవృత్తిం హి విసృజ్య విఫలం గతః।'
తస్మాత్సంకీర్ణవృత్తేషు వాసో మమ న రోచతే॥ 1-73-14(3352)
పుమాంసో యే హి నిందంతి వృత్తేనాభిజనేన చ।
న తేషు నివసేత్ప్రాజ్ఞః శ్రేయోఽర్థీ పాపబుద్ధిషు॥ 1-73-15(3353)
యే త్వేనమభిజానంతి వృత్తేనాభిజనేన వా।
తేషు సాధుషు వస్తవ్యం స వాసః శ్రేష్ఠ ఉచ్యతే॥ 1-73-16(3354)
`సుయంత్రితపరా నిత్యం విహీనాశ్చ ధనైర్వరాః।
దుర్వృత్తాః పాపకర్మాణశ్చండాలా ధనినోపి చ॥ 1-73-17(3355)
నైవ జాత్యా హి చండాలాః స్వకర్మవిహితైర్వినా।
ధనాభిజనవిద్యాసు సక్తాశ్చండాలధర్మిణః॥ 1-73-18(3356)
అకారణాశ్చ ద్వేష్యంతి పరివాదం వదంతి తే।
సాధోస్తత్ర న వాసోస్తి పాపిభిః పాపతాం వ్రజేత్॥ 1-73-19(3357)
సుకృతే దుష్కృతే వాపి యత్ర సజ్జతి యో నరః।
ధ్రువం రతిర్భవేత్తస్య తస్మాద్ద్వేషం న రోచయేత్॥' 1-73-20(3358)
వాగ్దురుక్తం మహాఘోరం దుహితుర్వృషపర్వణః।
మమ మథ్నాతి హృదయమగ్నికామ ఇవారణిం॥ 1-73-21(3359)
న హ్యతో దుష్కరతరం మన్యే లోకేష్వపి త్రిషు।
యః సపత్నశ్రియం దీప్తాం హీనశ్రీః పర్యుపాసతే॥ 1-73-22(3360)
మరణం శోభనం తస్య ఇతి విద్వజ్జనా విదుః।
`అవమానమవాప్నోతి శనైర్నీచసమాగమాత్॥ 1-73-23(3361)
అతివాదా వక్త్రతో నిఃసరంతి
యైరాహతః శోచతి రాత్ర్యహాని।
పరస్య వై మర్మసు తే పతంతి
తస్మాద్ధీరో నైవ ముచ్యేత్పరేషు॥ 1-73-24(3362)
నిరోహేదాయుధైశ్ఛిన్నం సంరోహేద్దగ్ధమాగ్నినా।
వాక్క్షతం చ న సంరోహేదాశరీరం శరీరిణాం॥ 1-73-25(3363)
సంరోహిత శరైర్విద్ధం నవం పరశునా హతం।
వాచా దురుక్తం బీభత్సం న సంరోహేత వాక్క్షతం'॥ ॥ 1-73-26(3364)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి త్రిసప్తతితమోఽధ్యాయః॥ 73 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-73-2 రశ్మిషు క్రోధఫలభూతాస్వాపత్సు। పక్షే స్పష్టోఽర్థః॥
1-73-3 అక్రోధేన క్రోధవిరోధినా సహనేన॥
త్రిసప్తతితమోఽధ్యాయః॥ 73 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.